-
కూరగాయల ధరలు
హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్‌లోని రైతు బజార్లో కూరగాయల ధరలు (కిలో.. రూపాయల్లో)..
Wed, Jun 03 2026 06:48 AM -
అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం
● మహేశ్వరానికి రూపాయి ఇవ్వడం లేదు
● ఎమ్మెల్యే సబితారెడ్డి
Wed, Jun 03 2026 06:48 AM -
పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం
కందుకూరు: కొనుగోలు కేంద్రంలోనే తమ పంటను విక్రయించి రైతులు లబ్ధి పొందాలని పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Wed, Jun 03 2026 06:48 AM -
లైబ్రరీలో సమస్యలు పరిష్కరించండి
బడంగ్పేట్: జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించాలని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలుగంటి మధుసూదన్‌రెడ్డిని కలిసి విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
Wed, Jun 03 2026 06:48 AM -
నూతన కార్యవర్గం ఎన్నిక
మహేశ్వరం: మండల సర్పంచ్ల సంఘం నూతన అధ్యక్షుడిగా ఉప్పుగడ్డ తండా గ్రామ సర్పంచ్ నేనావత్ రాజు నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని ఘట్టుపల్లి గ్రామంలో ఓ రిసార్ట్‌లో పలు గ్రామాల సర్పంచ్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు.
Wed, Jun 03 2026 06:48 AM -
భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగం
మీర్‌పేట: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహెర్ తెలిపారు.
Wed, Jun 03 2026 06:48 AM -
ఆదర్శ లక్ష్యాల కోసమే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేలా ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్
Wed, Jun 03 2026 06:48 AM -
" />
విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించండి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Wed, Jun 03 2026 06:48 AM -
ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిది
సంగారెడ్డి: ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు.
Wed, Jun 03 2026 06:48 AM -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
సంగారెడ్డి జోన్: ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వస్త్ర, కాగితం సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సూచించారు.
Wed, Jun 03 2026 06:48 AM -
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేడ్‌లోని చారిత్రక గాంధీచౌక్‌లో సబ్ కలెక్టర్ ఉమాహారతి,జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు.
Wed, Jun 03 2026 06:48 AM -
" />
తహసీల్దార్‌గా హసీనా బేగం
కంది(సంగారెడ్డి): మండల తహసీల్దార్‌గా హసీనా బేగం నియామకమయ్యారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన తహసీల్దార్ రవికుమార్ ములుగు డీఆర్ఓగా బదిలీపై వెళ్లారు. దీంతో నారాయణఖేడ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న హసీనా బేగం కందికి బదిలీపై వచ్చారు.
Wed, Jun 03 2026 06:48 AM -
" />
ఉపాధి కూలీలకు తాగునీటి తిప్పలు
హత్నూర(సంగారెడ్డి): ఎండలు తీవ్రం కావడంతో ఉపాధి కూలీలు నీటి కోసం తలడిల్లుతున్నారు. ఉపాధి కూలీలకు పని వద్ద నీటి సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్న క్షేత్రస్థాయిలో నీటి కోసం ఎండలో కూలీలు విలవిలలాడుతున్నారు.
Wed, Jun 03 2026 06:48 AM -
ప్రధానోపాధ్యాయులకు ఘన సత్కారం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: వేసవి శిబిరాల్లో విశిష్ట సేవలందించిన పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి దామోదర సత్కరించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం సంగారెడ్డి పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి.
Wed, Jun 03 2026 06:48 AM -
అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యం
నారాయణఖేడ్: అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
Wed, Jun 03 2026 06:48 AM -
" />
హుండీ పగులగొట్టి చోరీ
నారాయణఖేడ్: ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లి అందులోని నగదును చోరీ చేశారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా...
Wed, Jun 03 2026 06:48 AM -
అయ్యో పాపం..
న్యాల్కల్(జహీరాబాద్): అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాస్పత్రి సమీపంలోని పొదల్లో వదిలివెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం...
Wed, Jun 03 2026 06:48 AM -
సంక్షేమంలో సరికొత్తగా..
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026Wed, Jun 03 2026 06:48 AM -
ఎరువు.. ధరల దరువు
కొడంగల్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. వర్షాలు కురిస్తే విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఎరువుల ధరలపై నియంత్రణ లేకపోవడంతో రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Wed, Jun 03 2026 06:48 AM -
" />
వికారాబాద్ ఆర్టీఓగా సుభాష్‌చంద్రారెడ్డి
అనంతగిరి: వికారాబాద్ ఆర్టీఓగా సుభాష్‌చంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఓగా పనిచేసిన ఆయన బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన వెంకట్‌రెడ్డి అసిఫాబాద్‌కు బదిలీ అయ్యారు.
Wed, Jun 03 2026 06:48 AM -
రుణాల చెల్లింపులో
మహిళా సంఘాలు భేష్
Wed, Jun 03 2026 06:48 AM -
భగ్గుమన్న పాత కక్షలు
నవాబుపేట: పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో 15 మందిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jun 03 2026 06:48 AM -
ప్రణాళికలు సిద్ధం చేయండి
అనంతగిరి: గ్రామాలు, పట్టణాల్లో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Wed, Jun 03 2026 06:48 AM
-
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
Wed, Jun 03 2026 06:56 AM -
అవును మా అయ్య జాగీరే.. పవన్ కు మంత్రి పొన్నం కౌంటర్

Wed, Jun 03 2026 06:50 AM -