-
చైనాకు క్లీన్ చిట్లు చాలు.. నిజాలు చెప్పండి!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనాకు పదేపదే క్లీన్ చిట్లు ఇవ్వడం ఆపి, సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితులపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
Sat, Oct 24 2026 06:45 AM -
‘సర్’పై ఢిల్లీలో మళ్లీ రగడ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను ఉపసంహరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి.
Sat, Oct 24 2026 06:38 AM -
పుష్కరువు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం గోదావరి నది లో నీళ్లు నిండుగానే ఉన్నా, ఈసారి వానా కాలంలో వరుణుడు మొహం చాటేస్తున్నందున వేసవిలో నీరు దాదాపు ఇంకిపోయే దుస్థితి నెలకొంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Sat, Oct 24 2026 06:36 AM -
డిజిటల్ అరెస్టు నష్టం రూ.647 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలపై ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 21,900కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని హోంశాఖ వెల్లడించింది.
Sat, Oct 24 2026 06:32 AM -
పరస్పర సహకారంతోనే నేరాల కట్టడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తేనే నేరాల కట్టడి సాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వ యం ఎంతో అవసరమన్నారు.
Sat, Oct 24 2026 06:31 AM -
‘రోగ్ ఏఐ ఏజెంట్ల’ విద్రోహం!
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పలు సంస్థల లైవ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి, ఐటీ వ్యవస్థల్లోకి దేశీ/విదేశీ సంస్థల రోగ్ ఏఐ ఏజెంట్లు చొరబడి, రహస్య సమాచారాన్ని, ప్రజల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేశాయి.
Sat, Oct 24 2026 06:28 AM -
మీరా మాకు సుద్దులు చెప్పేది?
యునైటెడ్ నేషన్స్: కార్గిల్ యుద్ధంలో మరణించిన సొంత సైనికుల మృతదేహాలను సైతం తిరస్కరించిన దేశం...
Sat, Oct 24 2026 06:28 AM -
రెక్కల గుర్రం
ఆయన పేరు రవీ టమ్టా. స్వస్థలం దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా. చదివింది సాదాసీదా బీఏ మాత్రమే. అయితేనేం, అక్షరాలా అద్భుతమే సాధించి చూపించారు. ఎలాంటి ఇంజనీరింగ్ పరిజ్ఞానమూ లేకుండానే ఏకంగా ఎగిరే ఎలక్ట్రిక్ కారు తయారు చేశారు!!
Sat, Oct 24 2026 06:21 AM -
కేసీఆర్‌కు ఓటేసేందుకు జనం ఎదురుచూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌కు ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Sat, Oct 24 2026 06:18 AM -
బీ‘పచ్చ’o.. హింసాత్మకం
ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం ఆఖరి రోజూ రక్తసిక్తంగా మారింది. టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. నామినేషన్ పత్రాలను లాక్కెళ్లి చించేశారు. వీరికి ‘పచ్చ’బొట్టేసుకున్న ఖాకీలు అండగా నిలిచారు.
Sat, Oct 24 2026 06:15 AM -
కెన్యాలో కుప్పకూలిన 18 అంతస్తుల భవనం
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో నిర్మాణంలో ఉన్న 18 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదకరమైన స్థాయిలో పనులు జరుగుతున్నందునే భవనం పేకమేడలా కూలి, శిథిలాల దిబ్బగా మారిదని చెబుతున్నారు.
Sat, Oct 24 2026 06:14 AM -
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్!
సాక్షి, హైదరాబాద్: కవాడిగూడలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఉంచిన మొబైల్ ఫోన్ తీవ్ర కలకలం రేపింది. దీని ద్వారా కొన్ని వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.
Sat, Oct 24 2026 06:14 AM -
రష్యా నుంచి అమెరికాకు డీజిల్
మాస్కో: కొత్త దిగుమతి ఒప్పందం ప్రకారం రష్యా నుంచి మొట్టమొదటి డీజిల్ ట్యాంకర్ అమెరికాతో బయలుదేరిందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ శుక్రవారం ప్రకటించింది.
Sat, Oct 24 2026 06:11 AM -
పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరి మృతి
జిన్నారం (పటాన్చెరు)/సనత్‌నగర్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామికవాడలో గురువారం సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ప్రొడక్షన్ యూనిట్–2లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కార్మిక
Sat, Oct 24 2026 06:06 AM -
విచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయాలి
న్యూఢిల్లీ: దేశంలో అనేక దశాబ్దాలుగా పలు సవాళ్లు, సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
Sat, Oct 24 2026 06:03 AM -
3 విడతల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: క్యూర్ పరిధిలోని పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
Sat, Oct 24 2026 06:01 AM -
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందంటూ జాతీయ స్థాయిలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sat, Oct 24 2026 05:55 AM -
మహా నిరసనకు ఫ్రాన్స్ సిద్ధం!
పారిస్: ఫ్రాన్స్‌లో శనివారం నాటి మహా నిరసన ప్రదర్శనలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భద్రత పర్యవేక్షణ కోసం సుమారు 70 వేల మంది బలగాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ విర్గాల ద్వారా తెలిసింది.
Sat, Oct 24 2026 05:53 AM -
ఏఐ ఆవిష్కరణల్లో జెన్‌జీదే కీలకపాత్ర
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: కృత్రిమ మేధ (ఏఐ), పర్యావరణహిత ఆవిష్కరణల్లో జెన్‌జీ తరం కీలకపాత్ర పోషించనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
Sat, Oct 24 2026 05:53 AM -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Sat, Oct 24 2026 05:53 AM -
గర్భిణి మృతిపై విచారణ
బోధన్‌టౌన్(బోధన్):ఏడు నెలల గర్భిణి బోధన్‌లో ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, Oct 24 2026 05:53 AM -
వీడీసీల రద్దుకు ఐక్య ఉద్యమాలు
● మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు
అమరవేణి నర్సాగౌడ్
Sat, Oct 24 2026 05:53 AM -
యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి
● ఇందూరులో ‘హనుమాన్ కథ’
వైభవం అద్భుతం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
Sat, Oct 24 2026 05:53 AM
-
మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Sat, Oct 24 2026 07:04 AM -
సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

Sat, Oct 24 2026 06:51 AM -