-
స్మార్ట్ టీచర్ల అవసరమే ఎక్కువ
న్యూఢిల్లీ: విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారికి చదువుపై ఆసక్తిని పెంపొందించే స్మార్ట్ టీచర్ల అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
-
ఆటో డ్రైవర్లకు కష్టాలు
బాపట్ల అర్బన్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్ల జీవనానికి ముప్పుగా మారిందని కార్మికశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గొలపల పూర్ణచంద్రరావు అన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
వైఎస్సార్సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామకం
బాపట్ల టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాపట్ల జిల్లా విద్యార్థి, ఎస్సీ విభాగ కమిటీలను నియమించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చీరాల రూరల్: రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు..
Sat, Sep 06 2025 05:21 AM -
కూటమి నాయకుల వల్లే యూరియా కొరత
వేమూరు: కూటమి నాయకుల నిల్వ చేసిన యూరియాను అదనపు ధరకు అమ్ముకునేందుకు కొరత సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. చెరుకపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ
బాపట్ల: బీచ్ ఫెస్టివల్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నిర్వహణపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సూర్యలంక, రామాపురంలో బీచ్ ఫెస్టివల్‌ను
Sat, Sep 06 2025 05:21 AM -
కదిలిస్తే ఉబుకుతున్న క‘న్నీళ్లు’
గుంటూరు రూరల్: తురకపాలెం చుట్టూ అక్రమ నీటి విక్రయ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నా గ్రామస్తులకు మాత్రం చుక్క నీరు దొరకడం లేదు. క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం నలువైపులా 20కి పైగా అక్రమ నీటి విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
Sat, Sep 06 2025 05:21 AM -
యువత భుజస్కంధాలపై భారత్ భవిత
గుంటూరు ఎడ్యుకేషన్: భారత్ ఉజ్వల భవిత యువత భుజస్కంధాలపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్ర గ్రహణం పట్టిందని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ విమర్శించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
ఎన్జీవో సంఘం జిల్లా కొత్త కమిటీ ఏర్పాటుకు కృషి
బాపట్ల:బాపట్ల జిల్లా ఎన్జీవో సంఘం నూతన కమిటి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఎన్జీవో అసోసియేషన్ హాలులో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
అప్పాపురం ఛానల్లో మునిగి యువకుడు మృతి
చేబ్రోలు: వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వచ్చి అప్పాపురం ఛానల్లో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి యువకుడు మృతిచెందిన సంఘటన చేబ్రోలులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నల్లచెరువు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎం.
Sat, Sep 06 2025 05:21 AM -
వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన జర్మనీ బృందం
పెదకాకాని: జర్మనీలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థ డెక్రా అకాడమీ ప్రతినిధులు మండలంలోని నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలోని సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
" />
సొసైటీని కొనసాగించాలి
గత 40 ఏళ్లుగా సొసైటీ ద్వారా విద్యుత్ స్టోర్స్‌లో హమాలీలు పనిచేస్తున్నారు. హమాలీ సొసైటీకి పనులు ఇస్తుండడంతో ఉన్న కార్మికులే కొనసాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడం అన్యాయం. దీంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతాయి.
Sat, Sep 06 2025 05:21 AM -
" />
రేపు చంద్రగహణం
కాణిపాకం: చంద్రగ్రహణ కారణంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని ఆదివారం రాత్రి మూసివేయనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. గ్రహణం రాత్రి 9.57 నుంచి మరసటి రోజు వేకువజామున 1.26 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
పెళ్లకూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి స్వగ్రామమైన పుల్లూరులో శుక్రవారం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు.
Sat, Sep 06 2025 05:21 AM -
" />
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
" />
వసతులు కల్పించాలి
కార్మికులకు వసతులు కల్పించాలి. ప్రస్తుతం ఇస్తున్న సదుపాయాలను కాలానుగుణంగా మార్పు చేయాలి. ఈఎస్ఐ, పీఎఫ్‌లను రెగ్యూలర్ వాచ్మెన్లతో సమానంగా ఇవ్వాలి. ఈపీఎస్పీడీసీఎల్తో సమానంగా ఏరియా అలవెన్స్‌లు ఇవ్వాలి. – చిట్టిబాబు,హమాలీ
Sat, Sep 06 2025 05:21 AM -
ఉపాధ్యాయులు.. సమాజ నిర్మాతలు
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక
కడప సెవెన్‌రోడ్స్: భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని, అందరూ మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) అడుగ జాడల్లో నడవాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా పేర్కొన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చతుష్ఠార్చన, ద్వారతోరణ, అనంత కళాపూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
చాపాడు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా రైతు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగాన్ని విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
బైపాస్కు మోక్షమెన్నడో?
రాయదుర్గం: ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ అనంతపురం నుంచి మొలకాల్మూరు వరకూ ఎన్‌హెచ్–54 జాతీయ రహదారి నిర్మాణ పనులు రాయదుర్గం వద్ద అర్ధంతరంగా ఆగిపోయాయి.
Sat, Sep 06 2025 05:19 AM -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అమానుషం
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
Sat, Sep 06 2025 05:19 AM -
‘కమాటి’ మాయాజాలం
ఉరవకొండ: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో రెగ్యులర్ కమాటిగా పనిచేస్తున్న రమణమ్మ మూడేళ్లుగా విధులకు డుమ్మా కొడుతున్నా.. అధికారులు మాత్రం ప్రతి నెలా జీతం చెల్లిస్తున్నారు.
Sat, Sep 06 2025 05:19 AM -
ఎరువుల సరఫరాలో ‘కూటమి’ వైఫల్యం
ఉరవకొండ: రైతులకు ఎరువులు అందించలేని దౌర్భగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.
Sat, Sep 06 2025 05:19 AM