-
ఎమ్మెల్యే పీఏ అండతోనే మెప్మాలో అక్రమాలు
ప్రొద్దుటూరు : అధికార పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యక్తిగత పీఏ స్వామి అండతో మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు.
-
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్సార్టీసీ కడప జోన్ పరిధిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ జోనల్ చైర్మన్ పూల నాగరాజు సూచించారు.
Thu, Sep 18 2025 07:13 AM -
చరిత్ర సృష్టిద్దాం!
ముప్పెరం విళాలో కేడర్‌కు అభివాదం చేస్తున్న సీఎం స్టాలిన్
Thu, Sep 18 2025 07:13 AM -
‘దేవర్’కు భారతరత్న ఇవ్వండి
సాక్షి, చైన్నె : దక్షిణ తమిళనాడులో అత్యంత ప్రసిద్ధుడైన పసుం పొన్ ముత్తురామ లింగ దేవర్‌కు భారత రత్నం ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి విన్నవించారు.
Thu, Sep 18 2025 07:13 AM -
" />
బెంగళూరు వెళ్తున్న విమానంలో ఇంజిన్ వైఫల్యం
– చైన్నెలో అత్యవసర ల్యాండింగ్
Thu, Sep 18 2025 07:13 AM -
2 వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ సిటీ
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వేదికగా బ్రహ్మాండ అంతర్జాతీయ నగరం రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక సమర్పణకు టెండర్లను ఆహ్వానించారు. రాజధాని నగరం చైన్నె శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది.
Thu, Sep 18 2025 07:13 AM -
కోర్టుకు విజయ్
– అనుమతుల కోసం వినతి
Thu, Sep 18 2025 07:13 AM -
" />
కనిమొళికి పెరియార్ అవార్డు
పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా జరుపుకున్న ఈ ముప్పెరుం విళాలో ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ అవార్డును డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధికి ప్రదానం చేశారు.
Thu, Sep 18 2025 07:13 AM -
ఏడుగురిపై కేసు
అశ్వాపురం: మండల కేంద్రంలో కాలువబజార్లో బుధవారం జరిగిన గొడవ, దాడి కేసులో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలువబజార్లో బొల్లం కుమార్ తల్లి ఇటీవల మరణించగా బుధవారం పెద్ద కర్మ నిర్వహించారు.
Thu, Sep 18 2025 07:10 AM -
పాఠశాల ప్రారంభం
అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): మండలంలోని కనకగిరి గుట్టల ప్రాంతంలో ఉన్న రజబ్అలీ నగర్లో గిరిపుత్రుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను బుధవారం ఎంఈఓ ఉండేటి అనంద్‌కుమార్ ప్రారంభించారు. మహబూబ్‌నగర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రజబ్‌అలీనగర్ 3 కి.మీ. దూరంలో ఉంది.
Thu, Sep 18 2025 07:10 AM -
యాత్రాదానం.. సేవాభావం
● వినూత్న కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలను యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ ● దాతలు ముందుకొస్తే బస్సుల కేటాయింపుThu, Sep 18 2025 07:10 AM -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు అదనపు చెల్లింపులు
చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలి విడత బిల్లుల చెల్లింపుల తర్వాత అదనంగా మరోసారి నగదు జమ చేసిన ఘటన బుధవారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వెలుగు చూసింది.
Thu, Sep 18 2025 07:10 AM -
యూరియా కోసం రైతుల పాట్లు
పాల్వంచరూరల్: యూరియా కోసం నిత్యం అవస్థ పడుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జగన్నాథపురం రైతువేదిక వద్ద మూడు రోజుల క్రితం రైతులకు యూరియా పంపిణీ చేస్తామని చెప్పి ఆధార్‌కార్డు, పాస్ పుస్తకాల జిరాక్స్‌లు తీసుకున్నారు.
Thu, Sep 18 2025 07:10 AM -
పంట నిల్వ ప్రాజెక్టులకు రాయితీలు
ఖమ్మంవ్యవసాయం: పంటల నిల్వ, రవాణా, ప్రాససింగ్ చేయడం వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఉద్యాన రైతులకు ఈ మేరకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.
Thu, Sep 18 2025 07:10 AM -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ
చర్ల: చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని సీ–కత్తిగూడెంలో ప్రధాన రహదారిపై ఇసుక లారీ నిలిపి ఉంది. వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది.
Thu, Sep 18 2025 07:10 AM -
క్లౌడ్‌బరస్ట్‌తో హైదరాబాద్ కకావికలం
నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా?
Thu, Sep 18 2025 07:08 AM -
విజయవంతంగా శస్త్రచికిత్స
భద్రాచలంటౌన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు బాలుడు మింగిన స్టార్ డ్రిల్ బిట్‌ను శస్త్రచికిత్స ద్వారా బుధవారం విజయవంతంగా తొలగించారు.
Thu, Sep 18 2025 07:08 AM -
బాపట్ల
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రాష్ట్ర ప్రజల గొంతు నొక్కినట్లే..విశ్వకర్మకు నివాళులు
Thu, Sep 18 2025 07:08 AM -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
చెరుకుపల్లి: ప్రైవేటీకరణ పేరుతో జాతీయ సంపదలైన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ధ్వజమెత్తారు.
Thu, Sep 18 2025 07:08 AM -
సక్రమంగా పొగాకు కొనుగోలు
జిల్లా కలెక్టర్ ఆదేశం
Thu, Sep 18 2025 07:08 AM -
" />
బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
బాపట్ల టౌన్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సూర్యలంక తీరంలో జరుగనున్న బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం అమరావతి సచివాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు.
Thu, Sep 18 2025 07:08 AM -
రెండు ప్రాణాలు తీసిన అప్పు గొడవ
సత్తెనపల్లి: ఇద్దరు కౌలు రైతుల మధ్య చిన్న గొడవ కుటుంబాల వరకు చేరింది. ఈ క్రమంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు... గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు కౌలు రైతు.
Thu, Sep 18 2025 07:08 AM -
ప్రబలిన డయేరియా
గుంటూరు మెడికల్ / నెహ్రూనగర్: గుంటూరు నగర ప్రజలు ఒక్కసారిగా ప్రబలిన డయేరియాతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి నిత్యం పది మందికి పైగా బాధితులు వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
Thu, Sep 18 2025 07:08 AM -
రైతుల పక్షాన నిరంతర పోరాటం
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి ● నేడు పర్చూరులో రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రంThu, Sep 18 2025 07:08 AM

● వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి ● నేడు పర్చూరులో రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రంThu, Sep 18 2025 07:08 AM -
దేవుడున్నాడు.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో

Thu, Sep 18 2025 07:12 AM