ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్ ఫీవర్‌లో మునిగి తేలుతుంటే... మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళల మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి.
హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)
స్మృతి మంధన (Smriti Mandhana)
దీప్తి శర్మ (Deepti Sharma)
షఫాలీ వర్మ (Shafali Verma)
రిచా ఘోష్ (Richa Ghosh)
భారతీ ఫుల్మాలి (Bharti Fulmali)
రేణుకా సింగ్ (Renuka Singh)
రాధా యాదవ్ (Radha Yadav)
శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil)
అరుంధతి రెడ్డి (Arundhati Reddy)
యాస్తికా భాటియా (Yastika Bhatia)
నందని శర్మ (Nandani Sharma)
శ్రీచరణి (Shree Charani)
క్రాంతి గౌడ్ (Kranti Gaud)
జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)


