బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్ –2026’ ఢిల్లీలో ఆదివారం ఘనంగా జరిగింది. #NamanAwards
భారత క్రికెట్‌కు సేవలు అందించిన మాజీ ఆటగాళ్లు రోజర్ బిన్నీ, రాహల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ) లభించింది.
పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌కు దక్కింది.
(Photo Credit :BCCI)


