లక్నో: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
కెప్టెన్ శ్రేయస్ ముందుండి నడిపించగా, అలవోక విజయాన్ని అందుకుంది.
మంగళవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు 3 సిక్స్‌లు), కెప్టెన్ షై హోప్ (37 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.
Images Source : Twitter (X) @BCCI


