సినీ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ లైవ్ షో శనివారం (21-03-2026)సాయంత్రం నగరంలోని గచి్చ»ౌలి స్టేడియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది.
వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
కొద్దిదూరం ప్రయాణానికే చాలా సమయం పట్టింది.


