శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ..
మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ..
వైఎస్సార్‌సీపీ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆదివారం(నవంబర్ 2వ తేదీ) కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది.


