
'కోర్ట్' సినిమాతో రోషన్-శ్రీదేవి జంట బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశారు.

తాజాగా ఈ జోడీ మరోసారి రిపీట్ అవుతోంది.

రోషన్-శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం.

సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వీరిద్దరూ బావమరదళ్లుగా నటించనున్నారు.

టైటిల్ గ్లింప్స్ వీడియోలో శ్రీదేవి బూతులతో రెచ్చిపోయింది.









