టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) విజయవాడలో సందడి చేశారు. నగరంలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
Apr 9 2026 7:58 AM | Updated on Apr 9 2026 8:30 AM