తిరుమల కొండపై కార్చిచ్చు | wildfire on Tirumala hills | Sakshi
Sakshi News home page

తిరుమల కొండపై కార్చిచ్చు

Oct 12 2016 2:52 PM | Updated on Sep 13 2018 5:11 PM

తిరుమల కొండల్లో మళ్లీ కారుచిచ్చు రగులుకుంది.

తిరుమల కొండల్లో మళ్లీ కారుచిచ్చు రగులుకుంది. శ్రీవారి పాదం వద్ద గల నారాయణగిరి పర్వత పాదం సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన టీటీడీ అధికారులు అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక అధికారుల సాయంతో మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement