పాక్‌తో మ్యాచ్‌ : టాస్‌ గెలిచిన భారత్‌ | Wones Twenty twenty World Cup Match India WIn The Tos | Sakshi
Sakshi News home page

విమెన్స్‌ టీ-20 ప్రపంచ కప్‌ : టాస్‌ గెలిచిన భారత్‌

Nov 11 2018 8:48 PM | Updated on Nov 11 2018 8:48 PM

  Wones Twenty twenty World Cup Match India WIn The Tos - Sakshi

గయనా : విమెన్స్‌ టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగునున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో అద్బుతమైన విజయంతో ఊపుమీద ఉన్న భారత్‌.. దాయది దేశమైన పాకిస్తాన్‌పై కూడా అదే దూకుడు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. పాక్‌ కూడా పటిష్టమైన జట్టే కావడంతో మ్యాచ్‌​ హోరాహోరీగా సాగే అవకాశం​ ఉంది. గత మ్యాచ్‌లో దూకుడైన ఆటతో చెలరేగిన హర్మన్‌ అదే ఫామ్‌ను కొనసాగించాలని భారత టీం భావిస్తోంది.

 భారత జట్టు : హర్మత్‌ ప్రీత్‌కౌర్‌ (కెప్టెన్‌), భాటియా, మంధనా, రోడ్రిగ్సి, హేమలత, వేధా కృష్ణమూర్తి, మిథాల్‌ రాజ్‌, దీప్తి శర్మ, రాధ యాదవ్‌, అరుంధతి రాయ్‌, పూనయ్‌ యాదవ్‌

పాకిస్తాన్‌ జట్టు : జవారియా ఖాన్‌ (కెప్టెన్‌), నిధా ఖాన్‌, ఉస్మానియా సోహేల్‌, అయేషా జాఫర్‌, బీస్మాన్‌ మారూఫ్‌, నిదా డార్‌, అలియా రిజా, డయానా,  నవాజ్‌, అనాయ్‌ అమీ

కౌర్‌ పవర్‌! 

Advertisement
 
Advertisement
Advertisement