నేడు భారత్, పాక్ కార్యదర్శుల భేటీ | Today India and Pakistan held a meeting with secretaries | Sakshi
Sakshi News home page

నేడు భారత్, పాక్ కార్యదర్శుల భేటీ

Apr 26 2016 2:20 AM | Updated on Mar 23 2019 8:41 PM

భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలకు మరో అడుగు ముందుకు పడింది.

ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలకు మరో అడుగు ముందుకు పడింది. అనుకోకుండా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీ ఖరారైంది. ఢిల్లీలో జరిగే ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ ప్రాంతీయ భేటీలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరి మంగళవారం భారత్‌కు రానున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్‌తో భేటీ కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement