హైదరాబాద్ : ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల (Sreeleela) సందడి చేశారు. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులకు హాయ్ చెబుతూ.. సెల్ఫీలు దిగుతూ ఆమె అలరించారు.
Images Source : : Twitter (X)


