శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి | Revanth reddy visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

Jan 3 2016 10:09 AM | Updated on Aug 11 2018 4:50 PM

తిరుమల శ్రీవారిని కొడంగల్ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్ రెడ్డి దర్శంచుకున్నారు.

తిరుమల శ్రీవారిని కొడంగల్ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్ రెడ్డి దర్శంచుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి గెలుపు ఖాయం అన్న ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తన బినామీలతో కలిసి నిర్వహించిన సర్వేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. రిజర్వేషన్లు రాకముందే చేసిన సర్వే ప్రమాణికత ఎంతో అందరికి తెలుసని ఎద్దేవ చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement