ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం | The success of the two leaders .. 9 times | Sakshi
Sakshi News home page

ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం

Mar 24 2014 1:25 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం - Sakshi

ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం

ఒడిశా రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వరుసగా తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఒడిశా రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వరుసగా తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కోరాపుట్ స్థానం నుంచి గిరిధర్ గమాంగ్, నవరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఖగపతి ప్రధాని ఈ ఘనత సాధించారు.


యువతకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఖగపతి 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement