క్రీడలతో మానసికోల్లాసం | To distrubute sports uniform | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Aug 15 2016 11:44 PM | Updated on Oct 19 2018 7:52 PM

క్రీడలతో మానసికోల్లాసం - Sakshi

క్రీడలతో మానసికోల్లాసం

నాంపల్లి : క్రీడల వల్ల మానసీకోల్లాసం కలుగుతుందని నాంపల్లి జెడ్పీటీసీ శ్వేతారవీంధర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాజ్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని క్రీడాకారులకు రూ.6వేలు విలువ కలిగిన దుస్తువుల పంపిణీలో పాల్గొన్నారు.

నాంపల్లి : క్రీడల వల్ల మానసీకోల్లాసం కలుగుతుందని నాంపల్లి జెడ్పీటీసీ శ్వేతారవీంధర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాజ్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని క్రీడాకారులకు రూ.6వేలు విలువ కలిగిన దుస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. విద్యార్థులు  క్రీడాలపై అసక్తి పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతాకాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో తాజ్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని ఎండీ చోటుబాయి, నరేంధర్‌రావు, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, సంగెపు గణేశ్, యాదయ్య, భిక్షం, నాంపల్లి రమేష్, నరేష్, శంకర్, తదితరులున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement