తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush at tirumala and waiting to vistit lord venkatesha | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Nov 1 2016 7:20 AM | Updated on Sep 4 2017 6:53 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు జిల్లా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీవారి దర్శనార్థం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో.. సర్వదర్శనానికి 10 గంటల సమయం, నడకదారి భక్తులకు 7 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

సోమవారం శ్రీనివాసుని 85,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,608 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement