కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం | Pilgrims Faced bad Situation At Kotappakonda Temple | Sakshi
Sakshi News home page

కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం

Mar 3 2019 8:23 PM | Updated on Mar 3 2019 9:19 PM

Pilgrims Faced bad Situation At Kotappakonda Temple - Sakshi

సాక్షి, గుంటూరు : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబవుతుండగా.. కోటప్పకొండ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. తిరునాళ్లలో భాగంగా కొండపైకి తరలిస్తున్న ప్రభ ఒక్కసారిగా విరిగిపడింది. ఉప్పలపాడు నుంచి ఊరెగింపుగా వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో భక్తులకు చిన్నపాటి గాయాలు తగిలాయని సమాచారం. రేపటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే భక్తులు వేలాదిగా తరలివస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement