కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) | Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos | Sakshi
Sakshi News home page

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

Aug 18 2026 6:46 AM | Updated on Aug 18 2026 6:46 AM

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos1
1/33

నారాయణపేట: తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ రాష్ట్ర సరిహద్దులోని యాద్గీర్‌ జిల్లా గురిమిట్కల్‌ మండలం కందుకూరులో మాత్రం తేళ్లనే దైవ స్వరూపంగా కొలుస్తారు.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos2
2/33

సోమవారం దేశమంతటా నాగుల పంచమి పర్వదినం నిర్వహించుకోగా.. కందుకూరులో తేళ్ల పంచమిని (Tella Panchami) వైభవంగా జరుపుకొన్నారు.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos3
3/33

తరతరాలుగా వస్తున్న ఈ విశ్వాసం.. నాగపంచమి రోజున కొండమాయి కొండపై మరోసారి భక్తి వైభవాన్ని ఆవిష్కరించింది.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos4
4/33

కందుకూరు కొండమవ్వ జాతర సందర్భంగా భక్తులు భారీగా కొండపైకి చేరుకున్నారు. కొండమవ్వకు ప్రత్యేక పూజల అనంతరం గుట్టపై రాళ్లను తొలగిస్తూ తేళ్లను పట్టుకున్నారు.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos5
5/33

చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లో పట్టుకుని భక్తి పారవశ్యంతో ఉప్పొంగారు. కొందరు చిన్నారులు సైతం తేళ్లను పట్టుకుని ఆడుకోవడం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos6
6/33

జాతర రోజున తేళ్లు కుట్టవని.. కొండమాయి అమ్మవారి కృపతో వాటితో ఎలాంటి హాని జరగదని భక్తులు విశ్వసిస్తున్నారు.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos7
7/33

తేలు కుట్టినప్పుడు అమ్మవారి బండారం లేదా కుంకుమ రాస్తే నొప్పి తగ్గుతుందనే నమ్మకం కూడా ఉంది.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos8
8/33

అయితే ఇవి భక్తుల విశ్వాసాలే తప్ప.. వైద్యపరమైన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని వైద్యసిబ్బంది స్పష్టం చేస్తున్నారు. తేలు కుట్టిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos9
9/33

తేలు కాటు ఘటనలు గతంలో చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos10
10/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos11
11/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos12
12/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos13
13/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos14
14/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos15
15/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos16
16/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos17
17/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos18
18/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos19
19/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos20
20/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos21
21/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos22
22/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos23
23/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos24
24/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos25
25/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos26
26/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos27
27/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos28
28/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos29
29/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos30
30/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos31
31/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos32
32/33

Teella Panchami in Kandukuru Mahabubnagar HD Photos33
33/33

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement