టీఆర్‌ఎస్‌కు విజయరామారావు రాజీనామా | former minister vijayarama rao resigns to TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు విజయరామారావు రాజీనామా

Aug 7 2013 9:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)పార్టీకి మాజీ మంత్రి విజయరామారావు రాజీనామా చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)పార్టీకి మాజీ మంత్రి విజయరామారావు రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌తో విజయరామారావు సమావేశమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు విజయరామారావు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement