అనంతపురంలో రైతు ఆత్మహత్య | Farmers' suicide in Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రైతు ఆత్మహత్య

Sep 21 2015 10:56 AM | Updated on Oct 1 2018 2:44 PM

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో తలారి శ్రీనివాసులు (38) అనే రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తలారి శ్రీనివాసులు (38) రూ.3.5 లక్షల అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఎకరంన్నర పొలం, ఇంటిని కూడా అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో రూ.2.5 లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన అప్పు ఎలా తీర్చాలో అర్థంకాక.. తీవ్ర మనోవేదనలో.. సోమవారం తెల్లవారుజామున పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement