అమరావతి చిహ్నం కోసం కసరత్తు | Exercise for Amravati map | Sakshi
Sakshi News home page

అమరావతి చిహ్నం కోసం కసరత్తు

Oct 4 2015 3:20 PM | Updated on Aug 30 2019 8:37 PM

అమరావతి చిహ్నం కోసం మంత్రి నారాయణ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు.

అమరావతి చిహ్నం కోసం మంత్రి నారాయణ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. ఇక్కడి సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన నాలుగు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నూతన రాజధాని అమరావతి చిహ్నం, రాజధాని చరిత్ర ప్రతిబింభించే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో 30 మంది ప్రొఫెసర్లు పాల్గొన్నాట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement