నిజమైన సే్నహితులు కరువయ్యారా..! | - | Sakshi
Sakshi News home page

నిజమైన సే్నహితులు కరువయ్యారా..!

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
ఇద్దరు యువకులు బైక్‌పై దైవ దర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
దోస్త్‌.. మేరా దోస్త్‌

ఐదుగురి అరెస్టు

చైన్‌ స్నాచింగ్‌ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నాగార్జునసాగర్‌ సీఐ తెలిపారు.

ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026

- 9లో

- 8లో

సాక్షి నెట్‌వర్క్‌: రక్తసంబంధం కాకపోయినా.. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే ఆత్మబంధువే స్నేహితుడు. నిస్వార్థమైన స్నేహానికి హద్దులుండవు. అవసరమైనప్పుడు ముందుడి నడిపించడమే కాకుండా వెనకుండి వెన్నుతట్టి నడిపించేవాడే స్నేహితుడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ హితుడు తప్పకుండా ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుడి పాత్ర వెలకట్టలేనిది. అలాంటి స్నేహితుడి ప్రాధ్యాతను గుర్తిస్తూ.. ఆ బంధాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఐదు ముఖ్యపట్టణాల్లో వివిధ వయస్సులున్న 200 మంది అభిప్రాయాన్ని ‘సాక్షి’ సేకరించింది. దీనిలో పలు ఆసక్తికలిగిన అంశాలు వెలుగు చూశాయి. స్నేహితుల దినోత్సవ సాక్షిగా నేడు నిజమైన స్నేహితులు కువయ్యారనే అభిప్రాయం కాస్తా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల ఎంపికలో డబ్బుకు, చదువుకన్నా వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనించదగ్గవ విషయం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో స్నేహితులతో గడిపే సమయం తక్కువైందని సాయంత్రం కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే స్నేహితులు కనుమరగయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

1. నేటి రోజుల్లో నిజమైన స్నేహితులున్నారని మీరు భావిస్తున్నారా?

2. స్నేహితుల

ఎంపికలో

ఏ అంశానికి

ప్రాధాన్యం

ఇస్తారు..?

61

వ్యక్తిత్వానికి

లేరు

అవును

90

3. స్నేహితుల

దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారా?

49

స్నేహితుల ఎంపికలో వ్యక్తిత్వానికి ప్రాధాన్యత

ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా కలుసుకోవడం తక్కువే..

‘సాక్షి’ సర్వేలో వెల్లడి

చదువుకు

డబ్బుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement