అద్దె భవనం ఇరుగ్గా ఉంది | - | Sakshi
Sakshi News home page

అద్దె భవనం ఇరుగ్గా ఉంది

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

మా పాఠశాల నిర్వహిస్తున్న అద్దె భవనం చాలా ఇరుగ్గా ఉంది. ఇబ్బంది పడుతున్నాం. ఒకటో తరగతినుంచి అక్కడే చదువుతున్నాను. మాకు సొంత బిల్డింగ్‌ కట్టాలి. అందుకే కలెక్టర్‌ ఆఫీస్‌కు వచ్చాం. – వైష్ణవి, విద్యార్ధిని,

రెడ్డి వానివలస గ్రామం, మెంటాడ మండలం

అధికారంలోకి వస్తే పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ

రెండేళ్లు దాటినా కన్నెత్తి చూడని వైనం

కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement