నావల్‌ డాక్‌యార్డ్‌ ఎన్నికల్లో ‘ఐఎన్‌సీఈ’ విజయం | - | Sakshi
Sakshi News home page

నావల్‌ డాక్‌యార్డ్‌ ఎన్నికల్లో ‘ఐఎన్‌సీఈ’ విజయం

Aug 9 2026 12:11 AM | Updated on Aug 9 2026 12:11 AM

సింథియా: నావల్‌ డాక్‌యార్డ్‌ (వీ) షాప్‌ కమిటీ 2026–28 ఎన్నికల్లో ఇండియన్‌ నేవీ సివిల్‌ ఎంప్లాయిస్‌ (ఐఎన్‌సీఈ) యూనియన్‌ ఆధిక్యం సాధించింది. మొత్తం 10 డివిజన్లలోని 62 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌సీఈ యూనియన్‌ నుంచి 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఐఎన్‌సీఈ యూనియన్‌కు మద్దతు ప్రకటించడంతో మొత్తం 27 స్థానాల్లో యూనియన్‌ విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న ప్రతినిధులు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement