‘సాక్షి’ డైరెక్టర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | Sakshi Director Krp Reddy Got Prestegious Award | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

Apr 3 2024 7:13 PM | Updated on Apr 3 2024 8:15 PM

Sakshi Director Krp Reddy Got Prestegious Award

సాక్షి,హైదరాబాద్‌: సాక్షి మీడియా సంస్థల డైరెక్టర్‌ కేఆర్‌పీరెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. బుధవారం(ఏప్రిల్‌ 3) హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేఆర్‌పీరెడ్డికి పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పురస్కారం ప్రదానం చేశారు.

ఇండియా పీఆర్‌ బాడీ 20వ ఫౌండేషన్‌ డే సందర్భంగా కేఆర్‌పీ రెడ్డికి అవార్డు అందజేశారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. కేఆర్‌పీ రెడ్డి గడిచిన మూడున్నర దశాబ్దాలుగా అడ్వర్టైజింగ్‌, సర్క్యులేషన్‌ రంగాల్లో విశేషమైన కృషి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement