చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చెప్పులతో దాడి.. అసలేం జరిగిందంటే..! | Raicode: Conductor And Passengers Attacked On RTC Checking Inspector | Sakshi
Sakshi News home page

చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చెప్పులతో దాడి.. అసలేం జరిగిందంటే..!

May 1 2026 11:28 AM | Updated on May 1 2026 2:07 PM

Raicode: Conductor And Passengers Attacked On RTC Checking Inspector

సాక్షి, సంగారెడ్డి: రాయికోడ్‌లో ఆర్టీసీ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌పై దాడి జరిగింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపారు. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు కాకుండా ఉండేందుకు రూ. 20 వేల రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌పై ప్రయాణికులు, కండక్టర్‌ చెప్పులతో దాడి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement