ప్రీమియా అకాడమీకి స్టూడెంట్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు | Premia Academy Earns National Recognition for Student Leadership Excellence | Sakshi
Sakshi News home page

ప్రీమియా అకాడమీకి స్టూడెంట్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Nov 12 2025 3:14 PM | Updated on Nov 12 2025 3:24 PM

Premia Academy Earns National Recognition for Student Leadership Excellence

హైదరాబాద్,  నవంబర్ 12 : హైదరాబాద్‌లోని ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల ప్రీమియా అకాడమీ, ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ 2025–26లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

విద్యార్థి నాయకత్వం & నైపుణ్య అభివృద్ధి” విభాగంలో భారతదేశంలో 4వ స్థానాన్ని, తెలంగాణ  హైదరాబాద్ రెండింటిలోనూ 3వ స్థానాన్ని సాధించింది. దేశంలో అత్యంత సమగ్రమైన పాఠశాల మూల్యాంకనంగా పరిగణించే ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్‌లు, 14 పారామితులను పరిగణనలోకి  తీసుకొని ఈ ర్యాంకింగ్‌లను అందిస్తుంది.

ఈ అవార్డు గొప్ప మనస్సులను మాత్రమే కాకుండా, దయగల హృదయాలను, ప్రగతిశీల ఆలోచనాపరులను నిర్మించాలనే  ప్రీమియా  లక్ష్యానికి నిదర్శనమని వ్యవస్థాపకురాలు & మేనేజింగ్ డైరెక్టర్ సిందూరి రెడ్డి అన్నారు. ఈ ర్యాంకింగ్ తమకు  గర్వకారణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement