అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడి మృతి | Khammam Man Rajeev Reddy Died In Road Accident At Texas USA | Sakshi
Sakshi News home page

అమెరికా టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యువకుడి మృతి

Jan 8 2024 2:44 PM | Updated on Jan 8 2024 2:57 PM

Khammam Man Rajeev Reddy Died In Road Accident At Texas USA - Sakshi

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో ఖమ్మం జిల్లా వాసి మృత్యువాతపడ్డాడు.పెనుబల్లి మండలం వీఎం జంబర్‌కు చెందిన ముక్కర సాయి రాజీవ్‌రెడ్డి(33) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజీవ్‌ రెడ్డి మరణించాడు. కాగా రాజీవ్‌ రెడ్డికి గతేడాదే పెళ్లి అయ్యింది.  ఆయన తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి.. కల్లూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీకి సీడీసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement