లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి ఎస్‌ఈ | Ghmc Official From Kukatpally Caught Taking Rs 15 Lakh Bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి ఎస్‌ఈ

Feb 4 2026 5:01 PM | Updated on Feb 4 2026 5:30 PM

Ghmc Official From Kukatpally Caught Taking Rs 15 Lakh Bribe

సాక్షి, హైదరాబాద్‌: ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటజీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.1.40 కోట్ల పనుల బిల్లుల వెరిఫికేషన్‌ పేరుతో ఓ కంట్రాక్టర్‌ను లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు.. చిన్నారెడ్డి ఆస్తులపై ఆరా తీస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement