అటవీశాఖ కార్యాలయంలో దావత్‌ | forest department employees party in jagtial | Sakshi
Sakshi News home page

అటవీశాఖ కార్యాలయంలో దావత్‌

Oct 12 2024 10:15 AM | Updated on Oct 12 2024 10:15 AM

forest department employees party in jagtial

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఉద్యోగులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. మీడియా అక్కడికి చేరుకోవడంతో కొంత మంది ఉద్యోగులు అక్కడి నుంచి జారుకోగా మరికొంత మంది అక్కడే ఉంటూ నానా హంగామా సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులే మందుతాగుతూ విందు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ను వివరణ కోరగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.  

 

dinner 

Advertisement
 
Advertisement
Advertisement