పవన్ కళ్యాణ్ శాఖకి చిట్ట చివరి ర్యాంక్ | Last Rank To Pawan Kalyan Forest And Environment Department | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ శాఖకి చిట్ట చివరి ర్యాంక్

May 7 2026 2:24 PM | Updated on May 7 2026 4:02 PM

Last Rank To Pawan Kalyan Forest And Environment Department

సాక్షి, విజయవాడ: పనీతీరు ర్యాంకుల్లో పవన్‌ కల్యాణ్‌ వెనుకబడ్డారు. ఆయన శాఖకి చిట్ట చివరి ర్యాంక్‌ లభించింది. కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ర్యాంక్‌లలో అటవీ, పర్యావరణ శాఖ చివరి స్థానానికి పడిపోయింది. శాఖల వారీగా ర్యాంకులను ప్రకటించగా... కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికెటర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.

ఏబీసీడీగా ర్యాంకులను వర్గీకరించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖకి ప్రథమ స్థానం లభించింది. 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాఖ నిలిచింది. 90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు నిలిచాయి.

పవన్ పరువు పాయే.. చిట్టచివరన అటవీ.. పర్యావరణ శాఖ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement