కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ వ్యాఖ్యలపై రగడ | Controversy Over Congress Leader V Hanumantha Rao Comments | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ వ్యాఖ్యలపై రగడ

Feb 12 2026 4:31 PM | Updated on Feb 12 2026 4:40 PM

Controversy Over Congress Leader V Hanumantha Rao Comments

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. ఉచిత ఆర్టీసీ బస్సులను ఇంకా పెంచుతామని వీహెచ్‌ తెలిపారు. దీంతో ఆయన మాట్లాడుతుండగా ఆటో కార్మికులు నిరసనకు దిగారు. ఆటో కార్మికులు ఏం చేస్తారంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్‌ తీరుపై కార్మికులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement