సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌ | Cm Revanth Pressmeet On Singareni Employees Dussehra Bonus | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు భారీగా దసరా బోనస్‌.. ప్రకటించిన సీఎం రేవంత్‌

Sep 20 2024 5:18 PM | Updated on Sep 20 2024 7:26 PM

Cm Revanth Pressmeet On Singareni Employees Dussehra Bonus

సాక్షి,హైదరాబాద్‌:సింగరేణి సంస్థలో పనిచేసే ఒక్కో కార్మికునికి లక్షా 90 వేల రూపాయల దసరా బోనస్‌ను ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్‌రెడ్డి శుక్రవారం(సెప్టెంబర్‌20) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.  

ఈ   ఏడాది ఇస్తున్న బోనస్‌ గతేడాది ఇచ్చిన బోనస్‌ కంటే రూ.20 వేలు అధికం అని భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు  ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈసారి వారికి  కూడా బోనస్‌  ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఇదీ చదవండి.. కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు
 

Advertisement
 
Advertisement
Advertisement