పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం | Bag Containing 15 Lakh Was Stolen In Panjagutta Hyderabad, Police Probe CCTV Footage | Sakshi
Sakshi News home page

పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం

May 12 2026 9:23 AM | Updated on May 12 2026 10:16 AM

Bag Containing 15 Lakh Was Stolen In Panjagutta Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: పట్టపగలే పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్‌ మాయమైంది. నగదు డిపాజిట్‌ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఆఫ్షద్‌ అనే వ్యక్తి.. గణేష్‌ స్టాంప్స్‌ అండ్‌కో వద్ద ఆగి బ్యాగ్‌ను కుర్చీలో పెట్టారు. రూ.15 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను క్షణాల్లో చోరీచేశారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement