అంగన్‌వాడీ కేంద్రంలో పాము కలకలం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలో పాము కలకలం

Dec 20 2024 1:59 AM | Updated on Dec 21 2024 11:57 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

అన్నానగర్‌: పర్వతాలతో కూడిన కృష్ణగిరి జిల్లాలో తేన్‌కనికోట అంతెవనపల్లి కొండ గ్రామం ఉంది. ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పాము కలకలం సృష్టించింది. పిల్లలు కేంద్రంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్క సారిగా పాము కనిపించడంతో సిబ్బంది చిన్నారులను బయటకు పంపించి తెన్‌కనికోట్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు పామును పట్టుకుని అడవుల్లోకి వదిలేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement