రవిని కమ్మేసిన చీకటి | - | Sakshi
Sakshi News home page

రవిని కమ్మేసిన చీకటి

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026 రవిని కమ్మేసిన చీకటి మూడో రోజూ అదే జోరు

న్యూస్‌రీల్‌

తారాస్థాయికి కూటమి కుట్రలు

అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలకు వేధింపులు

చల్లారని చంద్రబాబు పగ

తప్పుడు అభియోగాలతో చింతాడ రవిపై అక్రమ కేసు

లొంగిపోయేందుకు వస్తుండగా

అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎక్కడికి తరలిస్తున్నారో సమాచారం ఇవ్వని వైనం

ఇదే కేసులో కొత్తగా మరో ఏడుగురి పేర్లు

శనివారం రాత్రికి మొత్తం

తొమ్మిది మందికి రిమాండ్‌

శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026

డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి మూడో రోజుకు చేరాయి. 8లో

చీకటి పాలన పరాకాష్టకు చేరింది. అక్రమ అరెస్టుల అరాచకం రాజ్యమేలుతోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం ముందు చట్టం చట్టుబండలవుతోంది. మొన్నటికి మొన్న రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఇరికించి జైలుపాలు చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను అదేరీతిలో చీకటి మాటున అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రదేశానికి తరలించారు. తనపై నమోదైన అక్రమ కేసులో న్యాయపరంగా పోరాడాలన్న ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయేందుకు వస్తున్న అతన్ని.. దారిలోనే కాపు కాసి అదుపులోకి తీసుకోవడం వేధింపులకు గురి చేయాలన్న కుట్రకు నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement