మత్స్యకారులంటే ఎందుకంత మంట | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులంటే ఎందుకంత మంట

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మత్స్యకారులంటే చిన్నచూపు చూడటం.. ఎదిగిన నేతలను అణగదొక్కడం, అక్రమ కేసులు బనాయించడం, పదవుల కేటయింపులో మొండిచెయ్యి చూపడం.. ఇవీ చంద్రబాబు తన పాలనలో మత్స్యకారుల పట్ల వ్యవహరిస్తున్నారు తీరుకు నిదర్శనాలు. అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఇందుకు పూర్తి భిన్నం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించడం, పదవుల్లో పెద్దపీట వేయడం వంటి చర్యలతో మత్స్యకారులకు అండగా నిలిచారు.

ఎదిగిన నేతలను

అణగదొక్కుతున్న

చంద్రబాబు అండ్‌కో

మత్స్యకారుల మోసం చేస్తున్న

వైనం

అక్రమ కేసులు

బనాయింపు

అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించిన వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement