జపాన్ వేదికగా ఆసియా క్రీడల మహిళల టీ20 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. పసిడి పతక పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్- శ్రీలంక అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. నిశిన్‌లోని కరోగి స్పోర్ట్స్ పార్కులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుదిజట్లు
భారత మహిళల జట్టు
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్.
శ్రీలంక మహిళల జట్టు
ఇమేషా దులాని, చమరి ఆటపట్టు (కెప్టెన్), హన్సిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, హన్సిమా కరుణరత్నె, కౌశాని నూత్యాంగన (వికెట్ కీపర్), మిథాలి అయోధ్య, కావ్యా కవింది, చముది ప్రబోద, సుగందిక కుమారి.


