టాస్ ఆలస్యం
ఏషియన్ గేమ్స్ 2026 మెన్స్ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు టీమిండియా ఆతిథ్య జపాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 22) ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న ఈ చారిత్రక మ్యాచ్‌లో వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమవుతుంది. 9:45 గంటలకు రిఫరీ మైదానాన్ని తనఖీ చేసి అప్‌డేట్ ఇస్తారు.
కాగా, భారత్-జపాన్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2022 అక్టోబర్‌లో తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జపాన్.. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుతో తలపడటం ఇదే మొదటిసారి.
ఇదీ చదవండి: Asian Games 2026: క్రికెట్‌లో పాక్‌కు కాంస్య పతకం


