టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి | Smriti Mandhana retains top spot in Women's ODI rankings | Sakshi
Sakshi News home page

ODI rankings: టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి

Mar 11 2026 11:00 AM | Updated on Mar 11 2026 11:07 AM

Smriti Mandhana retains top spot in Women's ODI rankings

భారత డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం తాజాగా విడుదల చేసిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన నిలకడగా ఒకటో ర్యాంక్‌లో కొనసాగుతోంది. 

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (8వ) ర్యాంక్‌లోనూ ఏ మార్పూ లేదు. అయితే జెమీమా రోడ్రిగ్స్‌ ఒక స్థానాన్ని కోల్పోయి 12వ ర్యాంక్‌లో ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో క్లీన్‌స్వీప్‌ అయిన మూడు వన్డేల సిరీస్‌లో జెమీమా నిరాశపరిచింది.
చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

Advertisement
 
Advertisement
Advertisement