తొక్కిసలాట మృతులకు సంతాపంగా... | Silence in mourning for the stampede victims | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట మృతులకు సంతాపంగా...

Mar 29 2026 3:44 AM | Updated on Mar 29 2026 3:44 AM

Silence in mourning for the stampede victims

ఆనవాయితీకి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్‌ ప్రారంభమైంది. గతేడాది బెంగళూరు జట్టు తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న అనంతరం విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతిచెందారు. దీంతో వారిని స్మరిస్తూ... మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల ప్లేయర్లు, మ్యాచ్‌ సిబ్బందితో పాటు ప్రేక్షకులు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే వారి జ్ఞాపకార్ధం పీ1 స్టాండ్‌లోని 11 సీట్లను ఖాళీగా పెట్టారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement