రిత్విక్‌ జోడీ ఓటమి | Ritwik Jodi defeat | Sakshi
Sakshi News home page

రిత్విక్‌ జోడీ ఓటమి

Jul 18 2024 3:41 AM | Updated on Jul 18 2024 3:41 AM

Ritwik Jodi defeat

న్యూపోర్ట్‌ (అమెరికా): హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ రితి్వక్‌ చౌదరీ–నికీ కలియంద పునాచా (భారత్‌) ద్వయం 1–6, 4–6తో ల్యూక్‌ సవిల్లె–అలెగ్జాండర్‌ వుకిచ్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రితి్వక్‌ ద్వయం ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement