అఫ్గానిస్తాన్ ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్ 195 పరుగులు | Gurbaz’s Century Powers Afghanistan To 194 In Rain Shortened 25 Overs Clash Against India | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్ ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్ 195 పరుగులు

Jun 13 2026 7:58 PM | Updated on Jun 13 2026 8:21 PM

Rahmanullah Gurbaz Century Guides Big Score Afghanistan Vs IND 1st ODI

ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్‌ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement