ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోని | MS Dhoni Announce Retirement For IPL-Named CSK Mentor-2027 Season | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోని

Nov 17 2026 3:07 PM | Updated on Nov 17 2026 3:15 PM

MS Dhoni Announce Retirement For IPL-Named CSK Mentor-2027 Season

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన ఐపీఎల్‌ ప్రయాణాన్ని ముగించాడు. ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం 'ఎక్స్‌' వేదికగా ప్రకటించాడు. ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ చెన్నై సూపర్‌కింగ్స్‌కు వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు ధోని తెలిపాడు. 

కాగా ధోని హయాంలో సీఎస్‌కే ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాకు విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోని ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement