టీ20 వరల్డ్‌కప్‌కి ఐర్లాండ్ జట్టు ప్రకటన.. 

Ireland Announce 15 Man Squad For T20 World Cup 2021 - Sakshi

డబ్లిన్‌: యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఆండ్రూ బాల్‌బిర్నీ సారథ్యంలో15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐర్లాండ్ అక్టోబర్ 18 న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు, వారు పాపువా న్యూ గినియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. కాగా ఆక్టోబర్‌7నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది.

ఐర్లాండ్ జట్టు:  ఆండ్రూ బాల్బిర్నీ (సి), మార్క్ అడైర్, కర్టిస్ క్యాంపర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, ఆండ్రూ మెక్‌బ్రిన్, కెవిన్ ఓబ్రెయిన్, నీల్ రాక్, సిమి సింగ్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లార్కాన్ టక్కర్ , బెన్ వైట్, క్రెయిగ్ యంగ్

చదవండిఘనంగా దీపక్‌ చాహర్‌ లవ్‌ ప్రపోజల్‌ సెలబ్రేషన్స్‌.. ధోని, రైనా హంగామా చూడండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top