IPL 2024: విధ్వంసకర వీరులను కొనసాగించిన లక్నో.. ఎనిమిది మంది ఔట్‌ | IPL 2024: Lucknow Super Giants Released And Retained Players List, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 Retention-Release Players: విధ్వంసకర వీరులను కొనసాగించిన లక్నో.. ఎనిమిది మంది ఔట్‌

Nov 26 2023 7:47 PM | Updated on Nov 27 2023 1:16 PM

IPL 2024: Lucknow Super Giants Released And Retained Players List - Sakshi

Courtesy: IPL

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్‌ (Release)  చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్‌ 26) ప్రకటించాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మొత్తంగా 8 మందిని విడుదల చేసి, 18 మందిని కొనసాగించింది. లక్నో గత సీజన్‌లో ఆడిన విధ్వంసకర ఆటగాళ్లందరినీ కొనసాగించింది. గత సీజన్‌ సందర్భంగా గాయపడిన కేఎల్‌ రాహుల్‌ను లక్నో మేనేజ్‌మెంట్‌ కెప్టెన్‌గా కొనసాగించింది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ వదిలిపెట్టిన ఆటగాళ్లు వీరే..

  • జయదేవ్‌ ఉనద్కత్‌
  • డేనియల్‌ సామ్స్‌
  • మనన్‌ వోహ్రా
  • స్వప్నిల్‌ సింగ్‌
  • కరణ్‌ శర్మ
  • అర్పిత్‌ గులేరియా
  • సుయాన్ష్‌ షేగ్డే
  • కరుణ్‌ నాయర్‌

లక్నో నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..

  • కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌)
  • క్వింటన్‌ డికాక్‌
  • నికోలస్‌ పూరన్‌
  • అయుష్‌ బదోని
  • కైల్‌ మేయర్స్‌
  • మార్కస్‌ స్టోయినిస్‌
  • దీపక్‌ హుడా
  • దేవ్‌దత్‌ పడిక్కల్‌ (రాజస్థాన్‌ నుంచి ట్రేడింగ్‌)
  • రవి భిష్ణోయ్‌
  • నవీన్‌ ఉల్‌ హాక్‌
  • కృనాల్‌ పాండ్యా
  • యుద్ద్‌వీర్‌ సింగ్‌
  • ప్రేరక్‌ మన్కడ్‌
  • యశ్‌ ఠాకూర్‌
  • అమిత్‌ మిశ్రా
  • మార్క్‌ వుడ్‌
  • మయాంక్‌ యాదవ్‌
  • మోహిసిన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement