‘హ్యాట్రిక్‌’ విజయంతో సెమీస్‌లోకి భారత్‌ | Indian womens hockey team clinches semi final berth in Asian Champions Trophy | Sakshi
Sakshi News home page

‘హ్యాట్రిక్‌’ విజయంతో సెమీస్‌లోకి భారత్‌

Nov 23 2026 2:59 AM | Updated on Nov 23 2026 2:59 AM

Indian womens hockey team clinches semi final berth in Asian Champions Trophy

భోపాల్‌: మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. థాయ్‌లాండ్‌ జట్టుతో ఆదివారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో సలీమా టెటె బృందం 7–0 గోల్స్‌ తేడాతో నెగ్గింది. భారత్‌ తరఫున దీపిక (10వ, 11వ, 56వ ని.లో) మూడు గోల్స్‌... నవనీత్‌ కౌర్‌ (4వ, 56వ ని.లో) రెండు గోల్స్‌... ముంతాజ్‌ ఖాన్‌ (28వ ని.లో), సునెలితా టొప్పో (32వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement